- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరద దాటికి కొట్టుకుపోయిన బస్సు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: రూరల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వరద దాటికి బస్సు కొట్టుకుపోయింది. ఈ ఘటన దామెర మండలం కంఠాత్మకూర్‌లో చోటుచేసుకుంది. ఇటీవల బస్సు రిపేర్ కావడంతో కంఠాత్మాకూర్‌లో లెవల్ బ్రిడ్జి సమీపంలో నిలిపి ఉంచారు. ఈ క్రమంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: రూరల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వరద దాటికి బస్సు కొట్టుకుపోయింది. ఈ ఘటన దామెర మండలం కంఠాత్మకూర్‌లో చోటుచేసుకుంది. ఇటీవల బస్సు రిపేర్ కావడంతో కంఠాత్మాకూర్‌లో లెవల్ బ్రిడ్జి సమీపంలో నిలిపి ఉంచారు. ఈ క్రమంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది.
Next Story






