- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు టైరు పేలి పలువురికి గాయాలు
by Shyam |
<p> జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట శివారులో రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో బస్సు అతలాకుతలం అయింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలి కాలు విరిగింది. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.నిర్మల్ నుంచి జగిత్యాల వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.</p>

X
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట శివారులో రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో బస్సు అతలాకుతలం అయింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలి కాలు విరిగింది. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.నిర్మల్ నుంచి జగిత్యాల వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Next Story






