- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. 12 మందికి గాయాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పాతటోల్‌పాజ్లా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పాతటోల్‌పాజ్లా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇచ్ఛాపురం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






