- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెత్తురోడిన రహదారి..
by Shamantha N |
<p> కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్నపెద్ద బండ రాయిని ఢీ కొట్టింది.ఈ ఘటనలో 9మంది మృతి చెందగా 27మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ఉన్నట్టు తెలుస్తోంది. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్నపెద్ద బండ రాయిని ఢీ కొట్టింది.ఈ ఘటనలో 9మంది మృతి చెందగా 27మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ఉన్నట్టు తెలుస్తోంది. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






