- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు బీభత్సం.. మహిళలకు గాయాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: నెల్లూరు జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సు బీభత్సం సృష్టించింది. ఇద్దరు మహిళలపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన మహిళలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
నెల్లూరు జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సు బీభత్సం సృష్టించింది. ఇద్దరు మహిళలపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన మహిళలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






