- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీభవన్‌లో మంటపెట్టిన ‘ఎర్రబెల్లి వివాదం’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహిళా ఎంపీడీఓపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గౌరవ ప్రదమైన మంత్రి హోదాలో ఉండి మహిళలు తలదించుకునేలా మాట్లాడటం సిగ్గు చేటు అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆగ్రహానికి గురవుతున్నాయి. ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు మంత్రి ఎర్రబెల్లి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళా ఉద్యోగి పట్ల ఎర్రబెల్లి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళా ఎంపీడీఓపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గౌరవ ప్రదమైన మంత్రి హోదాలో ఉండి మహిళలు తలదించుకునేలా మాట్లాడటం సిగ్గు చేటు అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆగ్రహానికి గురవుతున్నాయి. ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు మంత్రి ఎర్రబెల్లి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళా ఉద్యోగి పట్ల ఎర్రబెల్లి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు.
Next Story






