- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీపీఈ కిట్లు వేసుకుని బంగారం చోరీ
<p>ముంబయి : మహారాష్ట్రకు చెందిన కొందరు దొంగలు కొవిడ్ మహమ్మారి పంజా విసురుతున్నా దోపిడీలు మాత్రం మానలేదు. అంతేకాదు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు ధరించి మరి ఓ బంగారు దుకాణంలోకి చొరబడి 780 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఓ జువెల్లరీ షాప్ గోడ పగులగొట్టి షోకేస్, కప్‌బోర్డుల నుంచి ఆభరణాలను దొంగిలిస్తున్న చిత్రాలను పోలీసులు సీసీ టీవీల్లో గుర్తించారు. డిస్‌ప్లే నుంచి నగలు చోరీలకు పాల్పడుతున్నవారు పీపీఈ కిట్లు ధరించినట్టు […]</p>

X
ముంబయి : మహారాష్ట్రకు చెందిన కొందరు దొంగలు కొవిడ్ మహమ్మారి పంజా విసురుతున్నా దోపిడీలు మాత్రం మానలేదు. అంతేకాదు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు ధరించి మరి ఓ బంగారు దుకాణంలోకి చొరబడి 780 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఓ జువెల్లరీ షాప్ గోడ పగులగొట్టి షోకేస్, కప్‌బోర్డుల నుంచి ఆభరణాలను దొంగిలిస్తున్న చిత్రాలను పోలీసులు సీసీ టీవీల్లో గుర్తించారు. డిస్‌ప్లే నుంచి నగలు చోరీలకు పాల్పడుతున్నవారు పీపీఈ కిట్లు ధరించినట్టు కనిపించారని పోలీసులు తెలిపారు. తమ షాపులో 78 తులాల బంగారం పోయిందని షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కరోనా అనంతరం ప్రపంచం భిన్నంగా ఉంటుందన్న నేతల మాటలను పేర్కొంటూ కొందరు ఈ ఘటన పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Next Story






