- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాములమ్మపై బండి సంజయ్ పొగడ్తలు !
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత విజయశాంతిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తారు. రాములమ్మ బీజేపీలో చేరికపై సానుకూలంగా స్పందించిన సంజయ్… విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని, గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక పార్టీలు.. విజయశాంతిని నిర్లక్ష్యం చేశాయన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో బండి సంజయ్ పై వ్యాఖ్యలు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత విజయశాంతిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తారు. రాములమ్మ బీజేపీలో చేరికపై సానుకూలంగా స్పందించిన సంజయ్… విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని, గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక పార్టీలు.. విజయశాంతిని నిర్లక్ష్యం చేశాయన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో బండి సంజయ్ పై వ్యాఖ్యలు చేశారు.
Next Story






