- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వీయ నిర్బంధంలో బుమ్రా.. వీడియో రిలీజ్ చేసిన ఫాస్ట్ బౌలర్
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్ డెస్క్ : పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. ఇటీవలే పెళ్లి సందర్భంగా విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా.. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమయ్యాడు. కరోనా కారణంగా.. స్వీయ నిర్బంధంలో ఉన్న బుమ్రా.. రానున్న ఐపీఎల్కోసం తిరిగి సన్నాహాలు ప్రారంభించినట్టు.. వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 2021 ఐపీఎల్ కోసం బీసీసీఐ విధించిన కరోనా మార్గదర్శకాల్లో భాగంగా బుమ్రా 7 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో చేరాడు. ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్న […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. ఇటీవలే పెళ్లి సందర్భంగా విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా.. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమయ్యాడు. కరోనా కారణంగా.. స్వీయ నిర్బంధంలో ఉన్న బుమ్రా.. రానున్న ఐపీఎల్కోసం తిరిగి సన్నాహాలు ప్రారంభించినట్టు.. వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 2021 ఐపీఎల్ కోసం బీసీసీఐ విధించిన కరోనా మార్గదర్శకాల్లో భాగంగా బుమ్రా 7 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో చేరాడు. ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు మినహా మిగతా వారందరికీ స్వీయ నిర్బంధం తప్పనిసరి చేసింది.
Quarantining and getting those reps in 💯 pic.twitter.com/FZZeNEei5K
— Jasprit Bumrah (@Jaspritbumrah93) March 30, 2021
Next Story






