ఎడ్లబండి బైక్ ఢీ…ఇద్దరు మృతి

by  |   (  Updated:2020-09-13 11:30:18  IST  )

<p>దిశ వెబ్ డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఆదివారం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చౌటపల్లి దగ్గర ఎండ్లబండిని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులను కూర్మయ్య, గంధం కర్ణాకర్ గా పోలీసులు గుర్తించారు.</p>

ఎడ్లబండి బైక్ ఢీ…ఇద్దరు మృతి
X

దిశ వెబ్ డెస్క్:
నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఆదివారం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం చౌటపల్లి దగ్గర ఎండ్లబండిని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులను కూర్మయ్య, గంధం కర్ణాకర్ గా పోలీసులు గుర్తించారు.

Next Story