- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నైలో కుప్పకూలిన భవనం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మరమ్మతుల కోసం యజమాని రుషియా బేగం భవనాన్ని ఖాళీ చేయించారు. కాగా, భవనం కుప్పకూలడంతో సమీపంలో పార్క్ చేసిన కార్లు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మరమ్మతుల కోసం యజమాని రుషియా బేగం భవనాన్ని ఖాళీ చేయించారు. కాగా, భవనం కుప్పకూలడంతో సమీపంలో పార్క్ చేసిన కార్లు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు.
Next Story






