- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీవర్షంతో కూలిన భవనం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. శంషాబాద్‌లోని మున్సిపల్ ఆఫీసుకు అనుకొని ఉన్న ఓ పాత భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ కారు పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.</p>
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. శంషాబాద్‌లోని మున్సిపల్ ఆఫీసుకు అనుకొని ఉన్న ఓ పాత భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ కారు పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story






