- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌లో భవనం కూలి 14 మంది మృతి
<p>పాకిస్తాన్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనం కూలి 14 మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని గుల్ బహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని అబ్బాసీ షహీద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటననపై సింధ్ రాష్ట్ర సీఎం మురాద్ అలీ షా స్పందించారు. పునరావాస చర్యలు చేపట్టాలని కరాచీ కమిషనర్‌ను ఆదేశించారు. Tags: building collapse,pakistan,14 members died</p>
పాకిస్తాన్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనం కూలి 14 మంది మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని గుల్ బహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని అబ్బాసీ షహీద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటననపై సింధ్ రాష్ట్ర సీఎం మురాద్ అలీ షా స్పందించారు. పునరావాస చర్యలు చేపట్టాలని కరాచీ కమిషనర్‌ను ఆదేశించారు.
Tags: building collapse,pakistan,14 members died
Next Story






