- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొహాలిలో కుప్పకూలిన భవనం
by Shamantha N |
<p> పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. మొహాలిలో ఓ మూడంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. జేసీబీ సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. మొహాలిలో ఓ మూడంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. జేసీబీ సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






