- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరానికి రూ.55,549 కోట్లు ఇవ్వండి !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: 2013భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగినందున తుది అంచనా ప్రకారం రూ.55,548.87 కోట్లు ఇవ్వాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీయై గంటకు పైగా చర్చించారు. 2013-14అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లు వ్యయంగా పరిగణించడం సరికాదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తామని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: 2013భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగినందున తుది అంచనా ప్రకారం రూ.55,548.87 కోట్లు ఇవ్వాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీయై గంటకు పైగా చర్చించారు. 2013-14అంచనాల ప్రకారం రూ.20,398.61 కోట్లు వ్యయంగా పరిగణించడం సరికాదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును తామే నిర్మిస్తామని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పునరావాసం, భూసేకరణ వ్యయం కేంద్రానిదేనని చట్టంలో పేర్కొన్నట్లు బుగ్గన తెలిపారు.
Next Story






