- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆశ్చర్యం.. వింతగా లేగదూడకు రెండు తలలు
by Shyam |
<p>దిశ, బషీరాబాద్: మండలంలోని జీవన్గి గ్రామంలో ఓ గేదె వింత లేగదూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని వీరారెడ్డి అనే రైతుకు చెందిన గేదె శుక్రవారం ఉదయం రెండు తలల లేగదూడకు జన్మనిచ్చింది. ఈ వింతను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జన్యుపరమైన లోపంతో దూడకు రెండు తలలు వచ్చాయని పశు వైద్యులు చెబుతున్నారు.</p>

X
దిశ, బషీరాబాద్: మండలంలోని జీవన్గి గ్రామంలో ఓ గేదె వింత లేగదూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని వీరారెడ్డి అనే రైతుకు చెందిన గేదె శుక్రవారం ఉదయం రెండు తలల లేగదూడకు జన్మనిచ్చింది. ఈ వింతను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జన్యుపరమైన లోపంతో దూడకు రెండు తలలు వచ్చాయని పశు వైద్యులు చెబుతున్నారు.
- Tags
- Buffalo
Next Story






