- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఢిల్లీలో బుద్ధపూర్ణిమ వేడుకలు
by Shamantha N |
<p>దేశ రాజధాని ఢిల్లీలో నేడు బుద్ధపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రపంచంలోని అన్ని బౌద్ధ సంఘాలతో కలిసి ఈ వేడుకలు జరుగునున్నాయి. కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ కీలక సందేశం ఇవ్వనున్నారు. Tags: Buddha Purnima, celebrations, Delhi, today, pm modi, Buddhist associations T</p>

X
దేశ రాజధాని ఢిల్లీలో నేడు బుద్ధపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రపంచంలోని అన్ని బౌద్ధ సంఘాలతో కలిసి ఈ వేడుకలు జరుగునున్నాయి. కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ కీలక సందేశం ఇవ్వనున్నారు.
Tags: Buddha Purnima, celebrations, Delhi, today, pm modi, Buddhist associations T
Next Story






