- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలలోనూ కమ్మనైన కలవరింతే : బుద్దా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘కమ్మ’నైన ప్రజాస్వామ్యం ట్వీట్‌కి కౌంటర్ ఇచ్చారు. ఆ ట్వీట్‌లో బుద్ధా.. ‘శకుని మామా… నీ అల్లుడు జగన్ స్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించి తొలగించిన ఎస్ఈసీని చేర్చుకోవాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడాయన ఎవరితో కలిస్తే నీకేంటి? కలలోనూ ‘కమ్మ’నైన కలవరింతే! కమలం అనే […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘కమ్మ’నైన ప్రజాస్వామ్యం ట్వీట్‌కి కౌంటర్ ఇచ్చారు. ఆ ట్వీట్‌లో బుద్ధా.. ‘శకుని మామా… నీ అల్లుడు జగన్ స్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించి తొలగించిన ఎస్ఈసీని చేర్చుకోవాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడాయన ఎవరితో కలిస్తే నీకేంటి? కలలోనూ ‘కమ్మ’నైన కలవరింతే! కమలం అనే పదం పలకాలన్నా వణుకెందుకో? ఢిల్లీ బాస్ అనే దమ్ము లేదా?’ అని ఎద్దేవా చేశారు.
Next Story






