‘‘జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించు స్వామి’’

by Vemula.Srinu Prasad |

<p>       ‘‘ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి’’ అని ఇవాళ శ్రీవారిని ప్రార్థించానని ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు అన్నారు. అనంతరం ఆయన మట్లాడుతూ&#8230; చంద్రబాబు, లోకేష్‌ను అణచివేయడమే జగన్ దినచర్యగా పెట్టుకున్నారని విమర్శించారు. ఐటీ దాడులపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.</p>

‘‘జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించు స్వామి’’
X

‘‘ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి’’ అని ఇవాళ శ్రీవారిని ప్రార్థించానని ఎమ్మెల్సీ బుద్ధా నాగజగదీశ్వరరావు అన్నారు. అనంతరం ఆయన మట్లాడుతూ… చంద్రబాబు, లోకేష్‌ను అణచివేయడమే జగన్ దినచర్యగా పెట్టుకున్నారని విమర్శించారు. ఐటీ దాడులపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.

Next Story