- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
<p>దిశ, పటాన్‌చెరు: కడుపు నొప్పి భరించలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం పటాన్‌చెరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోకుల్ నగర్ కు చెందిన గుడిసెల బిక్షపతి కూతురు పావని(22) కూకట్‌పల్లిలోని ఎంఎన్‌ఆర్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. గత కొంతకాలంగా పావని తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.</p>

X
దిశ, పటాన్‌చెరు: కడుపు నొప్పి భరించలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం పటాన్‌చెరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోకుల్ నగర్ కు చెందిన గుడిసెల బిక్షపతి కూతురు పావని(22) కూకట్‌పల్లిలోని ఎంఎన్‌ఆర్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. గత కొంతకాలంగా పావని తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Next Story






