- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏవోబీలో బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : విశాఖ ఏవోబీలో ఇంద్రసింగ్అనే బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. ఈరోజు జోలపుట్ 15వ బెటాలియన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సెలవుపై వెళ్లి వచ్చిన జవాన్ ఈరోజునే డ్యూటీలో చేరాడు. జవాన్ ఇంద్రసింగ్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. </p>

X
దిశ, ఏపీ బ్యూరో : విశాఖ ఏవోబీలో ఇంద్రసింగ్అనే బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. ఈరోజు జోలపుట్ 15వ బెటాలియన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సెలవుపై వెళ్లి వచ్చిన జవాన్ ఈరోజునే డ్యూటీలో చేరాడు. జవాన్ ఇంద్రసింగ్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story






