- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్ఆర్‌నగర్‌లో దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా వైఎస్ఆర్‌నగర్‌లో దారుణ ఘటన జరిగింది. జగన్ అనే వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్యచేశారు. స్థానికుల సాయంతో విషయం తెలిసిన పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు కారణం వివాహేతర సంబంధమే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా వైఎస్ఆర్‌నగర్‌లో దారుణ ఘటన జరిగింది. జగన్ అనే వ్యక్తిని కొందరు గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్యచేశారు. స్థానికుల సాయంతో విషయం తెలిసిన పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు కారణం వివాహేతర సంబంధమే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






