- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షటిల్ ఆటలో గొడవ..కత్తులతో యువకుణ్ని చంపిన నిందితులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో విషాదం చోటు చేసుకుంది. కోళ్ల మిట్టలో యువకులు రాత్రి షటిల్ ఆడుతుండగా వివాదం ఏర్పడింది. ఆ వివాదం చినికి చినికి ప్రాణాలు పోయేలా చేసింది. షటిల్ ఆడే సమయంలో ఓ విషయంపై గొడవ పడ్డ యువకులు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ యువకుడి మృతి చెందాడు.మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘర్షణకు కారణమైన ఆరుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో విషాదం చోటు చేసుకుంది. కోళ్ల మిట్టలో యువకులు రాత్రి షటిల్ ఆడుతుండగా వివాదం ఏర్పడింది. ఆ వివాదం చినికి చినికి ప్రాణాలు పోయేలా చేసింది. షటిల్ ఆడే సమయంలో ఓ విషయంపై గొడవ పడ్డ యువకులు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ యువకుడి మృతి చెందాడు.మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘర్షణకు కారణమైన ఆరుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






