- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నడిరోడ్డుపై తలనరికి వెంట తీసుకెళ్లారు..
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రం మధురైలో దారుణ హత్య కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులపై కొందరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడి మొండెం వేరు చేసి తల తీసుకుని వెళ్లిపోయారు. ఈ దాడిలో మరోవ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని మురుగనందంగా గుర్తించారు.
పాత కక్ష్యల నేపథ్యంలో ఈ గ్యాంగ్ వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా, గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా అందరినీ భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story