- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంజూర్ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుక గల శ్రీ లక్ష్మీ వెంచర్‌లో ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకివెళితే..గణపురం మండలం చెల్పూరుకు చెందిన హరిసునీల్(45)ను గుర్తుతెలియని దుండగులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. కాగా, హత్య జరిగిన ప్రదేశంలో మద్యం బాటిళ్లకు సంబంధించిన […]</p>

X
దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంజూర్ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుక గల శ్రీ లక్ష్మీ వెంచర్‌లో ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకివెళితే..గణపురం మండలం చెల్పూరుకు చెందిన హరిసునీల్(45)ను గుర్తుతెలియని దుండగులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. కాగా, హత్య జరిగిన ప్రదేశంలో మద్యం బాటిళ్లకు సంబంధించిన లేబుళ్లు కనిపించడంతో ప్లానింగ్ ప్రకారమే మర్డర్ చేశారా అన్నకోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు వారు వెల్లడించారు.
Next Story






