- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుద్ఘాతంలో అన్నదమ్ములు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబ్ నగర్ : ప్రమాదవశాత్తు కరంట్ షాక్ తగలి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతిచెందారు.ఈ ఘటన మహబూబ్ నగర్ పట్టణంలోని మక్కా మజీద్ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..ఇంటికి సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షేక్ ఖజా(32), షేక్ సాజిద్ (30) మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరినీ కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>
దిశ, మహబూబ్ నగర్ :
ప్రమాదవశాత్తు కరంట్ షాక్ తగలి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతిచెందారు.ఈ ఘటన మహబూబ్ నగర్ పట్టణంలోని మక్కా మజీద్ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..ఇంటికి సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షేక్ ఖజా(32), షేక్ సాజిద్ (30) మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరినీ కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






