- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: మైనర్ బాలికపై అన్న అత్యాచారం..
<p>తిరుపతి, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో రానురాను కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నపెద్దా తేడా లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడానికి తెగబడుతున్నారు. అలాంటి ఘటనే తిరుపతిలోని మంగళంలోని వెంకటరెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. 14 సంవత్సరాల మైనర్ బాలికపై అన్న అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు 5నెలల గర్భం వచ్చి బాలికలో మార్పులు రావడంతో తల్లి నిలదీసింది. దీంతో విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో నివ్వెరపోయింది. వెంటనే బాధితురాలు ఫిర్యాదుతో […]</p>

X
తిరుపతి, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో రానురాను కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నపెద్దా తేడా లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడానికి తెగబడుతున్నారు. అలాంటి ఘటనే తిరుపతిలోని మంగళంలోని వెంకటరెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. 14 సంవత్సరాల మైనర్ బాలికపై అన్న అత్యాచారం చేశారు.
బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు 5నెలల గర్భం వచ్చి బాలికలో మార్పులు రావడంతో తల్లి నిలదీసింది. దీంతో విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో నివ్వెరపోయింది. వెంటనే బాధితురాలు ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద అలిపిరి ఎస్సై ఎస్.జయచంద్ర కేసు నమోదు చేసుకొని నిందితుడికోసం గాలిస్తున్నారు.
Next Story






