- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెల్లెలి గొంతు కోసి పారిపోయిన అన్న
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: చెల్లెలికి అండగా నిలవాల్సిన అన్న అంతు చూశాడు. గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోల్కొండ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న ఫాతిమాకు తన సోదరుడికి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో ఆస్తికోసం చెల్లెలిని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని.. కేసు నమోదు చేసుకొని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చెల్లెలికి అండగా నిలవాల్సిన అన్న అంతు చూశాడు. గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గోల్కొండ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న ఫాతిమాకు తన సోదరుడికి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో ఆస్తికోసం చెల్లెలిని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని.. కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టామని గోల్కొండ పోలీసులు తెలిపారు.
Next Story






