టాప్ సింగర్ నగ్న సెల్ఫీ.. నెట్టింట వైరల్

by  |
Britney Spears
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీస్పియర్స్ గురించి సంగీత ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సృష్టించిన సంచనాలు అన్నీ ఇన్నీ కావు. పాప్ ప్రపంచపు మహారాణిగా ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులను సంపాదించుకున్న బ్రిట్నీ సోషల్ మీడియా లో కూడా అంతేమంది ఫాలోవర్స్ ని మెయింటైన్ చేస్తోంది. ఇక ఇటీవల తన తండ్రితో విబేధాల కారణంగా సోషల్ మీడియా లో వైరల్ గా మరీనా బ్రిట్నీ మరోసారి తన హాట్ ఫొటోతో ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పటికే పలుమార్లు తన హాట్ ఫొటోలతో రచ్చ చేసిన అమ్మడు తాజాగా బాత్ రూమ్ లో నగ్నంగా దర్శనమిచ్చింది. నన్ను చూడు.. నా వీపందం చూడు అన్నట్టు ఒంటిపై నూలు పోగు లేకుండా తన వీపు సౌష్టవాన్ని చూపించింది.

బాత్రూంలో వెనక వైపుగా తీసిన సెల్ఫీ కావడంతో దానికి 'బ్యాలెట్ షూస్ ఎమోజీ'లతో బ్రిట్నీ పోస్ట్ చేసిన బ్యాక్ లెస్ ఫోజ్ నెట్టింట సునామీ సృష్టిస్తోంది. ఈ ఫొటోకు చాలా మంది సెలబ్రిటీ ప్రముఖులు 'ఫ్రీ బ్రిట్నీ' అంటూ ఘాటు కామెంట్లే చేస్తున్నారు. ఇది తన నగ్న బాత్రూమ్ సెల్ఫీ.. అందుకే ఫ్రీ .. డ్రెస్ లెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు బ్రిట్నీ.. అంతకుముందు నీ వీపు మీద ఉన్న పచ్చబొట్టు ఏది..? అంటూ ఆరా తీస్తున్నారు. మొత్తానికి బ్రిట్నీ బ్యాక్ ఒక సంచలనాన్నే క్రియేట్ చేసిందనే చెప్పాలి.

Next Story

Most Viewed