- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదలకు కూలిన వంతెన
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 120 ఏండ్ల తర్వాత ఈ స్థాయిలో పడుతున్న వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే వరదల ప్రభావంతో రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంలో బ్రిడ్జీ కూలిపోయింది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సూర్యాపేట-విజయవాడ రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 120 ఏండ్ల తర్వాత ఈ స్థాయిలో పడుతున్న వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే వరదల ప్రభావంతో రంగారెడ్డి జిల్లా కొత్తగూడెంలో బ్రిడ్జీ కూలిపోయింది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సూర్యాపేట-విజయవాడ రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






