- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో పెళ్లి కొడుకు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనాతో పెళ్లి కొడుకు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఆదోనిలో చోటుచేసుకుంది. బుధవారం పెళ్లికి ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి కొడుకుకు పాజిటివ్ తేలడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పెళ్లి కొడుకు చనిపోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనాతో పెళ్లి కొడుకు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఆదోనిలో చోటుచేసుకుంది. బుధవారం పెళ్లికి ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి కొడుకుకు పాజిటివ్ తేలడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ పెళ్లి కొడుకు చనిపోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story






