రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

by Ratna Kumari |   (  Updated:2025-09-30 15:00:09  IST  )

దిశ,అడ్డాకుల : రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రూ యువ‌కులు మృతి చెందిన సంఘ‌ట‌న అడ్డాకుల పోలీస్ స్టేష‌న్ ప‌రిదిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
X

దిశ,అడ్డాకుల : రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రూ యువ‌కులు మృతి చెందిన సంఘ‌ట‌న అడ్డాకుల పోలీస్ స్టేష‌న్ ప‌రిదిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. అడ్డాకుల మండ‌లం మండలం శాఖాపూర్ స్టేజీ దగ్గర జాతీయ రహదారి పై కొత్తకోట నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో ప్ర‌మాదం సంభ‌వించింది. టీఎస్ 08 జే ఎఫ్ 5572 గల పల్సర్ బైక్ పై వెళ్తుండ‌గా..వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరు యువ‌కులు అక్కడక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story