- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలో దారుణం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎండీ రజాక్ (55) అనే వ్యక్తి అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఈ నెల 4వ తేదీన అదే గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలికపై ఎండీ రజాక్ లైంగిక దాడికి యత్నించినట్లు ఎస్సై మంద చిరంజీవి తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Next Story






