- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చనిపోయినట్లు నటించి ప్రియురాలితో రొమాన్స్... ఏమైందంటే?
by Vemula.Srinu Prasad |
చనిపోయినట్లు నటించి ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: చనిపోయినట్లు నటించి ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాకు చెందిన అనెస్సా రోస్సీ అనే మహిళకు వివాహమయ్యింది అయితే భార్యభర్తలు ఇద్దరూ తరచూ గొడవ పడుతూ ఉండేవారు. కాగా వారు 5 నెలలపాటు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఎలాగైనా భార్యను వదిలించుకొని ప్రియురాలితో సంతోషంగా గడపాలని ప్లాన్ చేసి... ఆత్మహత్య చేసుకొని అతను మరణించినట్లు భార్యను నమ్మించాడు. దీంతో ఆమె భర్త నిజంగానే చనిపోయాడని నమ్మింది. అయితే.. తాజాగా తన భర్త మెక్సికో నగరంలో మరో మహిళతో కలిసి జీవిస్తున్నాడని విషయం తెలుసుకున్న ఆమె జీర్ణించుకోలేక టిక్ టాక్ వీడియో ద్వారా తన బాధంతా పంచుకుంది. తన భర్త తనను ఇంత దారుణంగా మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story






