- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటన తూముకూరు జిల్లాలోని పల్లవహళ్లి కట్ట సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో 8 చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






