- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగు నటీనటులపై ప్రశంసలు కురిపించిన సందర్భాలు కోకొల్లాలు.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో నటించేందుకు ముంబై స్టార్ హీరోయిన్లు తపిస్తుండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్. హైదరాబాద్‌కు చెందిన నటుల్లో చరణ్ అంటే చాలా ఇష్టమన్న రణ్‌వీర్.. 'మగధీర' చూసినప్పటి నుంచి తనను ఫాలో అవుతున్నానని చెప్పాడు. రీసెంట్‌గా 'ఆర్ఆర్ఆర్' మూవీలో 'నాటు నాటు' సాంగ్‌కు స్టెప్పులపై స్పెషల్ మెన్షన్ చేసిన హీరో.. ఆ పాట కూడా పాడటం విశేషం..
https://twitter.com/ChiruIdealActor/status/1492028073717354497?s=20&t=kY-ZJHACMTAl60WNUM0S0A
Next Story






