- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 2022 - 23 విద్యా సంవత్సరానికి గాను 6 నుండి 10వ తరగతిలో ప్రవేశం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయుటకు telanganams.cggGov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేయడానికి మార్చి 2022 చివరి తేదీ అని తెలిపారు. పూర్తి వివరాల కోసం కళాశాలను సంప్రదించాలన్నారు.
Next Story






