- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాసిక్-షిరిడీ హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు, ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది.

X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు, ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More...
Next Story






