- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > బ్రేకింగ్ న్యూస్ > బ్రేకింగ్: ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కుక్కలు అడ్డురావడంతోనే..
బ్రేకింగ్: ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కుక్కలు అడ్డురావడంతోనే..
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది.

X
దిశ, ఉప్పల్: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కీసర రింగ్ రోడ్డు వద్ద కుక్కలు అడ్డు రావడంతో ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ తో ఆగిపోయింది. వెనకాల ఉన్న ఎమ్మెల్యే వాహనం ఢీకొనడంతో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తాను సురక్షితంగా ఉన్నానని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సూచించారు.
Next Story






