- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING : అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు ప్రారంభం..
by Kema Shiva Kumar |
సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే సాంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలను ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అలంగానల్లూరులో ప్రారంభించారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే సాంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలను ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అలంగానల్లూరులో ప్రారంభించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నంచి యువకులు పెద్ద ఎత్తున్న ఈవెంట్‌కు హాజరయ్యారు. దాదాపు ఈ పోటీల్లో 800 మంది యువకులు బరిలోకి నిలవగా.. సుమారు 1,200 ఎడ్లు రంగంలోకి దిగబోతున్నాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రెండు కార్లను బహూకరించనున్నారు.
Next Story






