- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING : చంద్రబాబు ఇంటికి చేరకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
by Kema Shiva Kumar |
సంక్రాంతి విందుకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం ఆయన ఇంటికి చేరుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి విందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే, పవన్ వెంట జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా విందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపిణీ, ఎవరు ఎన్ని స్థానాల్లో ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలి అనే అంశాల పైన ఇద్దరు అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
Next Story






