- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు మళ్లీ బ్రేక్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు మళ్లీ బ్రేక్ పడింది. రేపు హైదరాబాద్‌లో జరగాల్సిన ఆర్టీసీ అధికారుల సమావేశం వాయిదా పడింది. గతవారం విజయవాడలో ఇరురాష్ట్రాల అధికారులు సమావేశమై బస్సు సర్వీసులు నడిపై అంశంపై చర్చించారు. అయితే ప్రస్తుతం ఇరురాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తాత్కాలికంగా బస్సు సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. మళ్లీ అధికారులు ఎప్పుడు భేటీయై బస్సు సర్వీసుల అంశం చర్చింస్తారన్నది తెలియాల్సి ఉంది.</p>
దిశ, వెబ్‌డెస్క్: అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు మళ్లీ బ్రేక్ పడింది. రేపు హైదరాబాద్‌లో జరగాల్సిన ఆర్టీసీ అధికారుల సమావేశం వాయిదా పడింది. గతవారం విజయవాడలో ఇరురాష్ట్రాల అధికారులు సమావేశమై బస్సు సర్వీసులు నడిపై అంశంపై చర్చించారు. అయితే ప్రస్తుతం ఇరురాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తాత్కాలికంగా బస్సు సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. మళ్లీ అధికారులు ఎప్పుడు భేటీయై బస్సు సర్వీసుల అంశం చర్చింస్తారన్నది తెలియాల్సి ఉంది.
Next Story






