- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటింటి రేషన్ పంపిణీకి బ్రేక్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఇంటింటి రేషన్ పంపిణీకి బ్రేక్ పడింది. ఎండీయూల ఆకస్మిక సమ్మెతో రేషన్ పంపిణీ నిలిచిపోయింది. ఇటీవల ఎండీయూలకు సరుకు ఇచ్చే క్రమంలో కరోనా సోకి విజయవాడలోనే ముగ్గురు డీలర్లు మృతి చెందారు. దీంతో వ్యాక్సిన్ పంపిణీ, ఇతర డిమాండ్‌లను అమలు చేసేవరకు విధులకు రామని ఎండీయూలు సమ్మె చెపట్టారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు విధులకు హాజరు కాబోమన్న ఎండీయూలు చెబుతున్నారు. దీంతో మూడ్రోజులుగా రేషన్ పంపిణీ ఆగిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఇంటింటి రేషన్ పంపిణీకి బ్రేక్ పడింది. ఎండీయూల ఆకస్మిక సమ్మెతో రేషన్ పంపిణీ నిలిచిపోయింది. ఇటీవల ఎండీయూలకు సరుకు ఇచ్చే క్రమంలో కరోనా సోకి విజయవాడలోనే ముగ్గురు డీలర్లు మృతి చెందారు. దీంతో వ్యాక్సిన్ పంపిణీ, ఇతర డిమాండ్‌లను అమలు చేసేవరకు విధులకు రామని ఎండీయూలు సమ్మె చెపట్టారు.
ప్రభుత్వం దిగి వచ్చేవరకు విధులకు హాజరు కాబోమన్న ఎండీయూలు చెబుతున్నారు. దీంతో మూడ్రోజులుగా రేషన్ పంపిణీ ఆగిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
Next Story






