- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరాడంబరంగా ధ్వజారోహణ అగ్నిప్రతిష్ట..
<p>దిశ, మంగపేట : హేమాచలుని బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ట, ధ్వజ కుంభ వాహనం, సుదర్శణ హోమం కార్యక్రమాలతో నిరాడంబరంగా ప్రారంబించారు. బ్రహ్మోత్సవాలను జరిపించేందుకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నుండి ప్రత్యేకంగా వచ్చిన ఆధృర్యులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృంధం ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ కొవిడ్-19 నిభంధనల మేరకు ఉదయం 8 గంటల నుండే ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విష్వక్సేన పూజ, భగవత్ పుణ్యహావచన, రక్షా భంధంనం, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ తెలిపారు. […]</p>

దిశ, మంగపేట : హేమాచలుని బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ట, ధ్వజ కుంభ వాహనం, సుదర్శణ హోమం కార్యక్రమాలతో నిరాడంబరంగా ప్రారంబించారు. బ్రహ్మోత్సవాలను జరిపించేందుకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నుండి ప్రత్యేకంగా వచ్చిన ఆధృర్యులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృంధం ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ కొవిడ్-19 నిభంధనల మేరకు ఉదయం 8 గంటల నుండే ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విష్వక్సేన పూజ, భగవత్ పుణ్యహావచన, రక్షా భంధంనం, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ తెలిపారు.

ఆలయ ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర శర్మ, రుత్వికులు ఎన్.నర్సింహాచార్యులు, ఏ.రామనర్సింహాచార్యులు, ఎన్.భాస్కరాచార్యులు, రఘుపుంగవాచార్యులు, భరధ్వాజాచార్యులు, ముక్కామలవెంకటనారాయణశర్మ, ఏ.మణిదీపాచార్యులు, పవన్ మారాచార్యులు, సాయి వెంకటాచార్యులతో పాటు ఆలయ సిబ్బంది సీతారాములు, సుధీర్, పుల్లయ్య, నర్సింహారావులు పాల్గొన్నారు.






