- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికసించిన బ్రహ్మకమలం..
by Shyam |
<p>దిశ, జనగామ: చల్లని మంచు పర్వతాల్లో విరబూసే బ్రహ్మకమలం జనగామలోని వర్ధన్ అనాధ ఆశ్రమంలో మంగళవారం వికసించింది. ఎంతో అరుదుగా కనిపించే బ్రహ్మ కమలం జనగామలో వికసించడంతో స్థానిక ప్రజలు ఆ పుష్పాలను వీక్షించేందుకు ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం బద్రీనాథ్ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పుష్పాలు బద్రీనాధ్ స్వామి వారికి ప్రీతి పాత్రమైనవని ప్రసిద్ధి.</p>

X
దిశ, జనగామ: చల్లని మంచు పర్వతాల్లో విరబూసే బ్రహ్మకమలం జనగామలోని వర్ధన్ అనాధ ఆశ్రమంలో మంగళవారం వికసించింది. ఎంతో అరుదుగా కనిపించే బ్రహ్మ కమలం జనగామలో వికసించడంతో స్థానిక ప్రజలు ఆ పుష్పాలను వీక్షించేందుకు ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం బద్రీనాథ్ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పుష్పాలు బద్రీనాధ్ స్వామి వారికి ప్రీతి పాత్రమైనవని ప్రసిద్ధి.
Next Story






