మాట్లాడుకుందామని పబ్‌కి పిలిచి.. లవర్‌ను చితకబాదిన ప్రియుడు

by Batti.Sumithra |   (  Updated:2021-12-19 05:48:33  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని స్పాయిల్ పబ్‌లో  ఘర్షణ చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. మాట్లాడుకుందామని పిలిచి యువతిని ప్రియుడు చితకబాదాడు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.</p>

మాట్లాడుకుందామని పబ్‌కి పిలిచి.. లవర్‌ను చితకబాదిన ప్రియుడు
X

దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని స్పాయిల్ పబ్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. మాట్లాడుకుందామని పిలిచి యువతిని ప్రియుడు చితకబాదాడు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story