- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన ఈత సరదా
by Shyam |
<p>దిశ, వరంగల్: ఈత కొట్టాలన్న సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి ఊరి చివర ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లిన పూసపాటి జస్వంత్ అనే తొమ్మిదేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అనేపురం అనే గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. Tags : boy, swimming, drowned, water, death, mahaboobabad, warangal, maripeda</p>
దిశ, వరంగల్: ఈత కొట్టాలన్న సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి ఊరి చివర ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లిన పూసపాటి జస్వంత్ అనే తొమ్మిదేండ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అనేపురం అనే గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Tags : boy, swimming, drowned, water, death, mahaboobabad, warangal, maripeda
Next Story






