- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలవంతంగా యువతికి తాళి కడుతుండగా.. చివరకు!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమ గోదావరిజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతి మెడలో బలవంతంగా తాళి కట్టేందుకు ఓ యువకుడు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన యువతి అతని నుంచి చాకచక్యంగా తప్పించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఆ యువకుడు కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన శ్రీరామ్‌గా గుర్తించారు. ఏలూరు బస్టాండ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమ గోదావరిజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతి మెడలో బలవంతంగా తాళి కట్టేందుకు ఓ యువకుడు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన యువతి అతని నుంచి చాకచక్యంగా తప్పించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా ఆ యువకుడు కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన శ్రీరామ్‌గా గుర్తించారు. ఏలూరు బస్టాండ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






