- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలుడి ప్రాణం తీసిన ఫ్రీ ఫైర్ గేమ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆన్ లైన్ గేమ్ ఆడొద్దంటూ తల్లి మందలించిందని 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడలి గ్రామానికి చెందిన బాలుడు ప్రసాద్ లాక్డౌన్లో ఫ్రీ ఫైర్ గేమ్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని కొడుకును తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆన్ లైన్ గేమ్ ఆడొద్దంటూ తల్లి మందలించిందని 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కడలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడలి గ్రామానికి చెందిన బాలుడు ప్రసాద్ లాక్డౌన్లో ఫ్రీ ఫైర్ గేమ్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని కొడుకును తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






