- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల్లూరులో కిడ్నాప్ కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. అచ్యుత్ అనే బాలున్ని కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. కాగా దుండగులు స్థానికుల కంటపడ్డారు. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహ శుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. పారిపోయిన నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణంగా ఈ కిడ్నాప్ నకు కారణం అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా […]</p>

X
దిశ వెబ్ డెస్క్: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. అచ్యుత్ అనే బాలున్ని కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. కాగా దుండగులు స్థానికుల కంటపడ్డారు. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహ శుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. పారిపోయిన నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణంగా ఈ కిడ్నాప్ నకు కారణం అయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బాలుడిని స్థానికులు కాపడటంతో అతని తల్తి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






